Ap cm chandrababu naidu assurance to 3 IAS office to retain their services in ap
ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావాల్సిన ముగ్గురు ఐఏఎస్ లు హరికిరణ్, సృజన, శివశంకర్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్ అడ్రస్ తో సివిల్స్ పరీక్షలు రాశామనే కారణంతో తమను తెలంగాణకు కేటాయించారని సృజన, శివశంకర్ తెలిపారు.
#CentralAdministrativeTribunal
#IAStransfer
#IASsrujana
#IASsivasankarloteti
#Cmchandrababu
#chandrababunaidu
#telugudesamparty
#ias
#apcs
#ysjagan
~ED.232~HT.286~